Sadhguru Telugu

By: Sadhguru Telugu
  • Summary

  • ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.
    Show More Show Less
activate_Holiday_promo_in_buybox_DT_T2
Episodes
  • అధిక రక్తపోటును సహజంగా తగ్గించుకోవడం ఎలా? Reduce Blood Pressure & Hypertension
    Oct 17 2024
    ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అధిక రక్తపోటు మరియు సంబంధిత సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వీడియోలో, సద్గురు ఆరు ప్రామాణికమైన, సహజమైన మరియు ఔషధరహిత పరిష్కారాలను అందిస్తున్నారు. ఇవి హై బీపీని మరియు అధిక రక్తపోటును నివారించడానికి, నియంత్రించడానికి సహాయపడతాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show More Show Less
    7 mins
  • మనిషిగా ఉండటం Being Human
    Oct 16 2024
    "మన మానవత్వం పొంగిపొర్లినప్పుడు, దైవత్వం ఉదయిస్తుంది," అని సద్గురు ఈ వీడియోలో మనకు చెబుతున్నారు. భక్తి మన మానవత్వాన్ని వ్యక్తపరచడానికి వెసులుబాటు కలిగిస్తుందని, అలాగే భక్తిని ఒక పనిగా కాకుండా, ఒక జీవన విధానంగా చూడటమనే ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నారు." సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show More Show Less
    9 mins
  • ఈ సృష్టిలో దేవి ఎలా ఉద్భవించింది ! How Devi Came Into Existence
    Oct 15 2024
    "మనుగడ ముఖ్యమైనదిగా ఉన్నప్పుడు, సహజంగానే పురుషత్వం ప్రపంచాన్ని శాసిస్తుంది. మనుగడ సమస్య లేనప్పుడే, స్త్రీత్వం పాత్ర మొదలౌతుంది. సమాజంలో, మనుగడ అవసరాలు తీరినప్పుడే, స్త్రీత్వం పాత్ర మొదలౌతుంది" - సద్గురు సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show More Show Less
    13 mins

What listeners say about Sadhguru Telugu

Average customer ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.